Janasena : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీ రామ్ తాళ్లూరి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

కళా రంగంలో సినిమాలపై అభిరుచి కలిగిన నిర్మాత..

సాఫ్ట్ వేర్ రంగంలో దక్షత కలిగిన వ్యాపారవేత్త

ప్రజాసేవపై అపారమైన గౌరవం ఉన్న మానవతా మూర్తి..
శ్రీ రామ్ తాళ్లూరి గారు..

ఐటీరంగ నిపుణుడిగా సాఫ్ట్ వేర్ కంపెనీ వ్యవస్థాపకుడిగా ఉంటూనే..అటు సినీ రంగాన నిర్మాతగా సినిమాలు నిర్మించిన శ్రీ రామ్ తాళ్లూరిగారు ప్రస్థానం ఎంతైనా అభినందనీయం.

మరోవైపు ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్లో భాగమై జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ ఎదుగుదలలో కీలకపాత్ర పోషించి నేడు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం వారి శ్రమకు గుర్తింపు.

ఈ సందర్భంగా శ్రీ రామ్ తాళ్లూరి గారిని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా ఆకాంక్షిస్తూ..

రవణం స్వామినాయుడు
అఖిల భారత చిరంజీవి యువత

ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి గారు పవర్ స్టార్ తో చేసే సినిమా గురించి మాట్లాడిన సందర్భం video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *