Headlines
Avatar photo

Srinivas Nedunuri

సినిమా, మీడియా , డిజిటల్, అడ్వర్టైజింగ్ రంగాలలో 30ఏళ్ల అనుభవం ఉన్న శ్రీనివాస్ నేదునూరి ETv, NTV, RTV, Prime 9 News లలో కంటెంట్ మరియు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేసిన అనుభవం ఉంది. ఉషాకిరణ్ మూవీస్ ( RFC) చిత్రాలకు సహాయకుడిగా పనిచేసిన అనుభవంతో సంధ్యారాగం సినిమాకు రచన, దర్శకత్వం వహించారు.ప్రస్తుతం సూత్రధారి అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ అడ్వర్టైజింగ్ రంగంలో కూడా యాక్టీవ్ గా ఉన్నారు.

Mega Fans Celebrate Producer Sushmita Konidela’s Birthday in Grand Style

మెగా వేడుక: అభిమానుల కోలాహలం మధ్య సుస్మిత కొణిదెల పుట్టినరోజు వేడుకలు! మెగాభిమానుల సందడి, ఆత్మీయ ఆలింగనాలు, కేరింతల మధ్య మెగా ప్రొడ్యూసర్ సుస్మిత కొణిదెల పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కేవలం ఒక నిర్మాతగానే కాకుండా, మెగా కుటుంబ వారసురాలిగా అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుస్మితకు, మెగా ఫ్యాన్స్ ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల ఆత్మీయత ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు సుస్మిత కొణిదెలకు…

Read More

Happy Birthday Sushmita Konidela: From Mega Daughter to Successful Producer

మెగా తనయ, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘సుస్మిత కొణిదెల’కు జన్మదిన శుభాకాంక్షలు! తెలుగు సినీ యవనికపై ఒక ధ్రువతారగా వెలుగుతున్న మెగాస్టార్ చిరంజీవి గారి వారసురాలిగా అడుగుపెట్టి, తనదైన ముద్ర వేసుకుంటున్న శ్రీమతి సుస్మిత కొణిదెల నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అఖిల భారత చిరంజీవి యువత మరియు మెగా అభిమానుల తరపున ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు. నాడు గారాల పట్టి.. నేడు విజయ వనిత ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి చేయి పట్టి నడిచిన…

Read More

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సత్కరించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన

బొబ్బిలి నియోజకవర్గంతేదీ 08-03-2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సత్కరించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు.. బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న మహిళా ప్రజాప్రతినిధులు, మున్సిపల్, మెప్మా, వెలుగు, హెల్త్ డిపార్టుమెంటు సిబ్బందితో ఈరోజు కళాభారతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారు ముఖ్యఅతిథిగా హాజరయి, పలువురు మహిళలను దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మాట్లాడుతూ,…

Read More

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి వివాహంలో మెగాస్టార్.. నూతన వధూవరులను ఆశీర్వదించిన చిరంజీవి

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమారుడి వివాహ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. నేడు జరిగిన ఈ ఘనమైన వివాహ వేడుకకు హాజరైన చిరంజీవి, నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో చిరంజీవి సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్…

Read More

మెగాస్టార్ క్లాసిక్ ‘మగధీరుడు’ కి 40 ఏళ్లు

ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కేరాఫ్ అడ్రస్!తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం ఒక సంచలనం. మాస్ హీరోగా బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే కాదు, పవర్ ఫుల్ ఫ్యామిలీ డ్రామాల్లో నటించి మెప్పించడం ఆయనకు మాత్రమే సాధ్యం. సరిగ్గా 40 ఏళ్ల క్రితం విడుదలైన ‘మగధీరుడు’ చిత్రం ఇందుకు ఒక చక్కని ఉదాహరణ.1986 మార్చి 7 న విడుదలైన ఈ బ్లాక్ బస్టర్ మూవీ విడుదలై నేటికి 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం. ఫ్యామిలీ…

Read More

గద్దర్ అవార్డ్స్ – తెలంగాణ ప్రభుత్వం – 2026: NTR జాతీయ పురస్కారం అందుకుంటున్న మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి శుభాకాంక్షలు

ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకుంటున్న శ్రీ చిరంజీవిగారికి శుభాకాంక్షలు ఒకరేమే సినీ నటరత్న – మరొకరేమో సినీ మెగాస్టార్ ఎన్టీఆర్.. తెలుగు సినిమా వైభవం చిరంజీవి.. తెలుగు సినిమా వెలుగు ఇద్దరూ తెలుగు సినిమాను మకుటంలేని మహారాజులా ఏలిన తెలుగు సినీ దిగ్గజాలు.. తెలుగు సినిమా చరిత్రలో దివంగత ఎన్టీఆర్ ఓ ప్రస్థానం. తెలుగు ప్రేక్షకులు మనసుల్లో హత్తుకుపోయిన తెలుగు సినిమా మకుటం లేని మహారాజు శ్రీ చిరంజీవిగారు. ఒక మహోన్నత వ్యక్తిత్వం పేరు మీద తెలంగాణ…

Read More

PRODUCER Gurrapu Vijay Kumar Birthday Celabrations:

సేవా పథంలో ‘విజయ చిత్ర’ ఎడిటర్ గుర్రపు విజయకుమార్ జన్మదినం వేళ ఆదర్శనీయమైన అన్నదాన కార్యక్రమాలు హైదరాబాద్: నిర్మాత, “విజయ చిత్ర” ఎడిటర్ గుర్రపు విజయకుమార్ తన జన్మదినాన్ని ఆడంబరాలకు దూరంగా, సేవా కార్యక్రమాల మధ్య జరుపుకొని తన ఉదారతను చాటుకున్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా, తన పుట్టినరోజున ఆపన్నులకు అండగా నిలవడమే నిజమైన సంతోషమని ఆయన నిరూపించారు. వృద్ధుల మధ్య కేక్ కటింగ్.. ఆత్మీయ అన్నదానం కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీలోని రాజేశ్వరి ఓల్డేజ్…

Read More

Nizam Records and 3rd Weekend: బాక్సాఫీస్ వద్ద మెగా ర్యాంపేజ్.. నిజాం గడ్డపై సరికొత్త రికార్డు సృష్టించిన చిరంజీవి

బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ (MSG) చిత్రం వసూళ్ల వేటలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా నైజాం ఏరియాలో ఒక అరుదైన మైలురాయిని అధిగమించింది. కేవలం నైజాం ప్రాంతంలోనే ఈ చిత్రాన్ని 30 లక్షల మందికి పైగా ప్రేక్షకులు థియేటర్లలో వీక్షించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ​తిరుగులేని ఇండస్ట్రీ హిట్ ​అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్…

Read More

MSG Peddi Reddy Full Video Song out:బాక్సాఫీస్ ‘బాస్’ విధ్వంసం: 358 కోట్లతో చిరు సరికొత్త రికార్డు.. ‘పెద్ది రెడ్డి’ వీడియో సాంగ్ అవుట్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన  మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రం థియేటర్లలో రికార్డుల వేటను కొనసాగిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ, ఇప్పటికే *358 కోట్ల రూపాయల గ్రాస్* వసూళ్లతో ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. థియేటర్లలో పూనకాలు తెప్పించిన ‘పెద్ది రెడ్డి’ సాంగ్! ఈ సినిమాలో ప్రేక్షకులకు అసలైన ‘కిక్’ ఇచ్చిన అంశం  పెద్ది రెడ్డి సాంగ్.థియేటర్లలో ఈ పాట వస్తున్నప్పుడు…

Read More