Bobbili : బొబ్బిలి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌లో డీఎస్పీ గారి కెరీర్ కౌన్సిలింగ్
బొబ్బిలి : పబ్లిక్ టాక్ టీవి (గుర్రపు విజయ్ కుమార్, శ్రీనివాస్ నేదునూరి) బొబ్బిలి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వి.ఎస్.కే.కే. రంగారావు (బేబీ నాయన) గారి సూచనల మేరకు, బొబ్బిలి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక కెరీర్ కౌన్సిలింగ్ కార్యక్రమం 15-10-2025: రోజున నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బొబ్బిలి గౌరవ డీఎస్పీ శ్రీమతి జి.భవ్యా రెడ్డి గారు విద్యార్థులకు కౌన్సిలింగ్ అందించారు. Dsp మాట్లాడుతూ, విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపుతూ, క్రమశిక్షణతో ప్రగతికి ముందుకు…




