Bobbili : రాష్ట్ర స్థాయి తైక్వాండో స్కూల్ గేమ్స్ పోటీలకు బొబ్బిలి క్రీడాకారులు

Public Talk Tv, Bobbili : ఈ నెల 26 -10-2025 మరియు 27-10-2025 తేదీలలో కడప జిల్లా రైల్వే కోడూరు లో జరిగే రాష్ట్రస్థాయి తైక్వాండో స్కూల్ గేమ్స్ అండర్ 19 విభాగంలో దేవరాశెట్టి ఆదిత్య , దాసరి జాహ్నవి ( శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్), పిరిడి సాయి సంజన (విద్వాన్ జూనియర్ కాలేజ్ ) పాల్గొంటున్నట్లు బొబ్బిలి తైక్వాండో కోచ్ బంకురు ప్రసాద్ తెలిపారు ఈ క్రీడాకారులను బొబ్బిలి టైక్వాండో క్లబ్ అధ్యక్షులు మరియు బొబ్బిలి ఎమ్మెల్యే గారైన శ్రీ బేబీనాయన గారు ఈ క్రీడాకారులను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ రాష్ట్రస్థాయిలో విజయం సాధించాలని దీవించడం జరిగింది ఈ కార్యక్రమంలో బొబ్బిలి తైక్వాండో కోచ్ బంకురు ప్రసాద్ మరియు క్రీడాకారులు తల్లిదండ్రులు కూడా పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *