ఎగ్జామ్స్
Ap Residetial Bobbili : స్ఫూర్తిగా నిలిచిన బొబ్బిలి ఏపీ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు
ఏపీ1 గురుకుల పాఠశాల(బాలురు) పూర్వ విద్యార్థులు చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మరియు ఎమ్మెల్సీ శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు గారు.. బొబ్బిలి పట్టణంలో ఉన్న ఏపీ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు తమ సొంత ఖర్చులతో స్కూలులో చేపట్టిన పలు అభివృద్ధి పనులను 26 ఆదివారం నాడు గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు మరియు గౌరవ ఎమ్మెల్సీ శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు గారు చేతులమీదుగా…
Bobbili : రాష్ట్ర స్థాయి తైక్వాండో స్కూల్ గేమ్స్ పోటీలకు బొబ్బిలి క్రీడాకారులు
Public Talk Tv, Bobbili : ఈ నెల 26 -10-2025 మరియు 27-10-2025 తేదీలలో కడప జిల్లా రైల్వే కోడూరు లో జరిగే రాష్ట్రస్థాయి తైక్వాండో స్కూల్ గేమ్స్ అండర్ 19 విభాగంలో దేవరాశెట్టి ఆదిత్య , దాసరి జాహ్నవి ( శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్), పిరిడి సాయి సంజన (విద్వాన్ జూనియర్ కాలేజ్ ) పాల్గొంటున్నట్లు బొబ్బిలి తైక్వాండో కోచ్ బంకురు ప్రసాద్ తెలిపారు ఈ క్రీడాకారులను బొబ్బిలి టైక్వాండో క్లబ్ అధ్యక్షులు…
ఫిబ్రవరి నెలాఖరులోనే ఇంటర్ పరీక్షలు ప్రారంభం!
ముఖ్యాంశాలు: హైదరాబాద్, తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈసారి ఫిబ్రవరి నెలాఖరులోనే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం దస్త్రం పంపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, 2026 ఫిబ్రవరి 23 లేదా 25 తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు రకాల టైమ్ టేబుళ్లను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం ఇచ్చిన వెంటనే తుది షెడ్యూల్…




