మోటివేషన్
Bobbili : బొబ్బిలి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌లో డీఎస్పీ గారి కెరీర్ కౌన్సిలింగ్
బొబ్బిలి : పబ్లిక్ టాక్ టీవి (గుర్రపు విజయ్ కుమార్, శ్రీనివాస్ నేదునూరి) బొబ్బిలి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వి.ఎస్.కే.కే. రంగారావు (బేబీ నాయన) గారి సూచనల మేరకు, బొబ్బిలి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక కెరీర్ కౌన్సిలింగ్ కార్యక్రమం 15-10-2025: రోజున నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బొబ్బిలి గౌరవ డీఎస్పీ శ్రీమతి జి.భవ్యా రెడ్డి గారు విద్యార్థులకు కౌన్సిలింగ్ అందించారు. Dsp మాట్లాడుతూ, విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపుతూ, క్రమశిక్షణతో ప్రగతికి ముందుకు…
Ram Charan: ప్రధాన మంత్రిని కలిసిన రామ్ చరణ్ దంపతులు
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ మరోసారి తన సామాజిక చైతన్యాన్ని, క్రీడల పట్ల ఉన్న అభిరుచిని చాటుకున్నారు. ఇటీవల ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని న్యూ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో అనిల్ కామినేని ప్రారంభించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (Archery Premier League) విజయంపై ప్రధానమంత్రితో చర్చించారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ, “ప్రధానమంత్రి గారికి క్రీడల పట్ల ఉన్న మక్కువ నిజంగా అభినందనీయం. ఆయన దృష్టిలో ప్రతి క్రీడ భారత యువతను మరింత…
Guntur, AP : Sri Tulasi Ramachandra prabhu – వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన దార్శనికుడు
గౌరవనీయులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త మరియు విద్యాదాత, సరస్వతీ పుత్రులు, శ్రీ తులసీ రామచంద్ర ప్రభు గారికి నమస్కారములు. గుంటూరు లో ఎన్నో పరిశ్రమలు స్థాపించి, వేలాదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. సాధారణంగా తెలుగు వ్యక్తులు వసతులు పుష్కలంగా ఉండే హైదరాబాద్ వంటి నగరాల్లోనే పరిశ్రమలు స్థాపించాలని కోరుకుంటారు. కానీ, శ్రీ రామచంద్ర ప్రభు గారు అందుకు భిన్నంగా తాను పుట్టి పెరిగిన గుంటూరులోనే పరిశ్రమలన్నీ స్థాపించి, మాతృభూమిపైన మమకారంతో పాటు, అక్కడ లోకల్ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారు…
- 1
- 2




