
Tollywood sensational Director Uppu Ramesh: తొలి సినిమాతో వెండితెరపై విభిన్న సంతకం..సృజనాత్మక ఉప్పెన ఉప్పు రమేష్
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా… స్వప్నాన్ని రియాలిటీగా మార్చిన ఒక సామాన్యుడి విజయగాధ ఇది… హీరోగా, దర్శకుడిగా, గేయ రచయితగా, కథా రచయితగా, నిర్మాతగా– ప్రతి పాత్రలో ప్రతిభ చూపిన బహుముఖ చైతన్యం. రైతుల బతుకులు, యువతలో మార్పు, కుటుంబ బంధాల విలువ – ఇవన్నీ ఒక్క మనిషి కలం నుండి జాలువారిన చిత్రరూపం వీడే మన వారసుడు గీతాల ద్వారా ప్రజల హృదయాలను గెలిచి,రాజకీయ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న అక్షర శిల్పి … ఇప్పుడు తెరపై…