MEGASTAR: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మన శంకరవరప్రసాద్ గారు:థియేటర్లలో విజిల్స్… బయట హౌస్‌ఫుల్స్
సంక్రాంతి బరిలో విడుదలైన#ManaShankaraVaraPrasadGaru* సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన మొదటి షో నుంచే థియేటర్లలో విజిల్స్, క్లాప్స్‌తో సందడి నెలకొనగా… అన్ని ప్రధాన కేంద్రాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే అంశాలతో రూపొందిన ఈ చిత్రం, సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకుల తొలి ఎంపికగా నిలుస్తోంది. కథనం, ఎమోషన్, వినోదం అన్నీ సమపాళ్లలో ఉండడంతో సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. 200 కోట్ల క్లబ్‌లోకి #MegaSankranthiBlockbusterMSG ప్రపంచవ్యాప్తంగా 200…




