Megastar chiranjeevi -King Nagarjuna: దీపావళి సందడిలో చిరు & నాగ్ దంపతులు

మెగా ఇంట్లో దీపావళి సందడి మెగాస్టార్ చిరంజీవి,, కింగ్ నాగార్జున మధ్య ఎంత స్నేహం ఉంటుందో మనందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్ విషయాలను, జయాపజయాల విషయంలోనూ ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ, ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ఇక పండుగల విషయానికొస్తే కింగ్ నాగార్జున మెగాస్టార్ చిరంజీవి విషెస్ చేయడం కలవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ దీపావళి విషయానికొస్తే దీపావళి విషెస్ చెప్పేందుకు కింగ్ నాగార్జున అమల దంపతులు మెగాస్టార్ చిరంజీవి దంపతులను కలిశారు. మామూలుగా అయితే…

Read More

Mega Diwali Wishes: మన శంకరవరప్రసాద్ గారు మూవీ పోస్టర్ రిలీజ్

పండగకి వస్తున్నారు అంటూ ప్రతి పండక్కి వచ్చి అద్భుతమైన సర్ప్రైజ్లు ఇస్తున్న మన శంకరవరప్రసాద్ గారు దీపావళికి కూడా మంచి పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ మెగాస్టార్ చిరంజీవి మనశంకరవరప్రసాద్ గారు.బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఈ సంక్రాంతికి మెగా పొంగల్ & మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్ తో బాక్స్ ఆఫీస్ లో సందడి చేయనున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు…

Read More

Janasena : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీ రామ్ తాళ్లూరి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

కళా రంగంలో సినిమాలపై అభిరుచి కలిగిన నిర్మాత.. సాఫ్ట్ వేర్ రంగంలో దక్షత కలిగిన వ్యాపారవేత్త ప్రజాసేవపై అపారమైన గౌరవం ఉన్న మానవతా మూర్తి..శ్రీ రామ్ తాళ్లూరి గారు.. ఐటీరంగ నిపుణుడిగా సాఫ్ట్ వేర్ కంపెనీ వ్యవస్థాపకుడిగా ఉంటూనే..అటు సినీ రంగాన నిర్మాతగా సినిమాలు నిర్మించిన శ్రీ రామ్ తాళ్లూరిగారు ప్రస్థానం ఎంతైనా అభినందనీయం. మరోవైపు ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్లో భాగమై జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ ఎదుగుదలలో…

Read More

Acting workshop : ఔత్సాహిక నటీనటులకు విలువైన వేదిక — రవీంద్రభారతిలో యాక్టింగ్ వర్క్‌షాప్‌కు విశేష స్పందన

హైదరాబాద్‌ : పబ్లిక్ టాక్ టివి ( శ్రీనివాస్ నేదునూరి & గుర్రపు విజయ్ కుమార్ ) రవీంద్రభారతిలో పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో ఔత్సాహిక నటీనటుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాక్టింగ్ వర్క్‌షాప్‌కు విశేష స్పందన లభించింది.ఈ వర్క్‌షాప్‌ను అన్నపూర్ణ క్రియేషన్స్, వినోద్ ఫిల్మ్ అకాడమీ, పాప్‌కార్న్ థియేటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినోద్ ఫిల్మ్ అకాడమీ ఫౌండర్ కిషోర్ దాస్, నటుడు నువ్వుల వినోద్ కుమార్, దర్శకులు తల్లాడ సాయికృష్ణ,…

Read More

Mega Star Chiranjeevi: 34 ఏళ్ల రౌడీ అల్లుడు

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని కాంబినేషన్లు బాక్సాఫీస్‌పై కనకవర్షం కురిపించాయి. వాటిల్లో మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ ఇద్దరూ కలసి చేసిన ప్రతి చిత్రం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేపింది. అలాంటి అద్భుతమైన కల్ట్ మాసివ్ బ్లాక్ బస్టర్ రౌడీ అల్లుడు.1991 అక్టోబర్ 18న రిలీజ్ అయిన రౌడీ అల్లుడు సినిమా విడుదలై నేటికి 34 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రౌడీ అల్లుడు పై స్పెషల్ స్టోరీ…

Read More

Mega Star Chirajeevi: క్రికెట్ యువ తేజం తిలక్ వర్మను అభినందించిన చిరంజీవి

హైదరాబాద్: Public Talk TV( gurrapu Vijay kumar & Srinivas Nedunuri) భారత క్రికెట్ కి కొత్త జ్యోతి గా వెలిగిన యువ ఆటగాడు తిలక్ వర్మ ను తెలుగు సినీ ఇండస్ట్రీలోని మెగాస్టార్ చిరంజీవి గారు అభినందించారు. ఇటీవల మన శంకరవర ప్రసాద్ గారి సెట్స్ లో జరుగిన ఈ సమావేశంలో, మెగాస్టార్ చిరు తిలక్ వర్మను భారత్ vs. పాకిస్తాన్ మ్యాచ్ లో అద్భుత విజయం సాధించినందుకు సత్కరించారు. హైదరాబాద్ యువకుడి ప్రతిభ,…

Read More

Ravu Bala Saraswathi Devi : తొలి తెలుగు నేపథ్య గాయని రావు బాలసరస్వతి కన్నుమూత

హైదరాబాద్‌, పబ్లిక్ టాక్ టీవి : తొలి తెలుగు నేపథ్య గాయనిగా గుర్తింపు పొందిన ప్రముఖ గాయని రావు బాలసరస్వతి (97) మంగళవారం ఉదయం హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, వయోభారం కారణంగా ఆమె ఈ లోకం విడిచారు. ఆమె మరణంతో తెలుగు సంగీత ప్రపంచం ఒక అగ్రగామి స్వరాన్ని కోల్పోయింది. ఆకాశవాణి ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం 1928లో జన్మించిన రావు బాలసరస్వతి చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు….

Read More

Mega Star Chiranjeevi : బాసూ..మీ గ్రేస్ నెక్స్ట్ లెవెల్

వెండితెరపై మళ్ళీ మెగా గ్రేస్ ఏంటో Box Office కు రుచి చూపించబోతున్నారు మన మెగాస్టార్. మన శంకరవర ప్రసాద్ గారు పండగకు వస్తున్నారు సినిమా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసిన ప్రతీసారి ప్రేక్షకులకు పండగే పండగ. ఈ క్రమంలో మీసాల పిల్ల ఫుల్ సాంగ్ రిలీజ్ అయి దుమ్ము రేపుతోంది. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని శ్రీ రవణం స్వామినాయుడు గారు(అఖిల భారత చిరంజీవి యువత) చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. మీసాల పిల్ల సాంగ్…

Read More

MEGA STAR Chiranjeevi : ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రెస్..మెగాస్టార్

చిన్నా-పెద్దా అందరికీ మెగాస్టార్ అంటే ఎనలేని అభిమానం6 నుంచి 60ఏళ్లు పైబడిన వయసు వారినీ అలరించే ప్రముఖ నటులు శ్రీ చిరంజీవి గారు తెరపై ఆయన్ని చూసి మురిసిపోయిన వారెందరో జీవితాశయం ‘చిరంజీవి’గారిని కలుసుకోవాలని…వారిలో అభిమానులు, బ్యూరోక్రాట్స్.. పొలిటీషియన్స్.. జనరేషన్స్ కు అతీతంగా చిన్నారులూ ఉండటం విశేషం.వారిలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్.రామచంద్రరావుగారి మనవరాలు చిన్నారి ఐరా ఆశిష్ ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఉంటూ చిరంజీవిగారి సినిమాలు చూస్తూ మురిసి ఆయన్ను కలుసుకోవాలనే కోరిక ఆ…

Read More

Ram Charan: ప్రధాన మంత్రిని కలిసిన రామ్ చరణ్ దంపతులు

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ మరోసారి తన సామాజిక చైతన్యాన్ని, క్రీడల పట్ల ఉన్న అభిరుచిని చాటుకున్నారు. ఇటీవల ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని న్యూ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో అనిల్ కామినేని ప్రారంభించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (Archery Premier League) విజయంపై ప్రధానమంత్రితో చర్చించారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ, “ప్రధానమంత్రి గారికి క్రీడల పట్ల ఉన్న మక్కువ నిజంగా అభినందనీయం. ఆయన దృష్టిలో ప్రతి క్రీడ భారత యువతను మరింత…

Read More