Out Standing Blood Donor Sri P.Shankar Reddy గారు 82 వ సారి రక్తదానం
అనంతపూర్ జిల్లా వాస్తవ్యులు,మెగా రక్తదాత శ్రీ P శంకర్ రెడ్డి గారు B +ve చిరంజీవి బ్లడ్ సెంటర్ లో ఇప్పటి వరకు 82 సార్లు రక్తదానం చేసిన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు.
సామజిక స్పృహతో క్రమం తప్పకుండా అనంతపూర్ జిల్లా నుండి ప్రతి 3 నెలలకు ఒక సారి హైదరాబాద్ ప్రత్యేకంగా విచ్చేసి రక్తదానం చేస్తున్న శ్రీ శంకర్ రెడ్డి *గారికి మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఇటువంటి రక్తదాతలు చాలా అరుదుగా ఉంటారు.శ్రీ P శంకర రెడ్డి గారిని , వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ …