Headlines

జనసేన 12 ఏళ్ల ప్రస్థానం: అశేష మెగాభిమానుల శుభాకాంక్షలు | జనసేనాని పవన్ కళ్యాణ్

జై జనసేన ! జై జై జనసేన !!

ఉన్నత ఆశయాల జనసేన
అత్యున్నత లక్ష్యాల జనసేనాని
సేనాని మాటే శాసనంగా కదిలే సేన
మన సేన.. అందరి సేన.. జనసేన

పోరాటాలే ఊపిరిగా తీసుకుని.. అపజయాలే మెట్లుగా మలచుకుని
ప్రజా విజయం సాధించి నేడు అధికారంలో కీలకమైన నిత్య శ్రామికుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

12ఏళ్ల జనసేనప్రస్థానానికి కొనసాగింపుగా నేడు మరో అడుగు ముందుకు పడుతున్న సందర్భంగా అశేష మెగాభిమానుల తరపున ఇవే మా శుభాకాంక్షలు.

శ్రీ పవన్ కల్యాణ్ గారు రాజకీయంగా మరింత ఉన్నతస్థానలకి ఎదగాలని ఆకాంక్షిస్తూ..

రవణం స్వామినాయుడు
అఖిల భారత చిరంజీవి యువత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *