ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకుంటున్న శ్రీ చిరంజీవిగారికి శుభాకాంక్షలు
ఒకరేమే సినీ నటరత్న – మరొకరేమో సినీ మెగాస్టార్
ఎన్టీఆర్.. తెలుగు సినిమా వైభవం
చిరంజీవి.. తెలుగు సినిమా వెలుగు
ఇద్దరూ తెలుగు సినిమాను మకుటంలేని మహారాజులా ఏలిన తెలుగు సినీ దిగ్గజాలు..
తెలుగు సినిమా చరిత్రలో దివంగత ఎన్టీఆర్ ఓ ప్రస్థానం.
తెలుగు ప్రేక్షకులు మనసుల్లో హత్తుకుపోయిన తెలుగు సినిమా మకుటం లేని మహారాజు శ్రీ చిరంజీవిగారు.
ఒక మహోన్నత వ్యక్తిత్వం పేరు మీద తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ అవార్డును శ్రీ కొణిదెల చిరంజీవిగారికి ప్రకటించడం మెగాభినులకే కాదు అశేష తెలుగు ప్రజలకు అందించిన గౌరవం.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, *సీఎం రేవంత్ రెడ్డి గారికి *, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ..
ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ అవార్డు అందుకోబోతున్న శ్రీ మెగాస్టార్ చిరంజీవిగారికి అశేష మెగాభిమానుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం..