Mega Blockbuster celebrations : అంతేగా… అంతేగా…అంటూ చిరు, వెంకీ సందడి
సంక్రాంతి కానుకగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ – విజయోత్సాహంలో చిత్ర బృందం సంక్రాంతి పండుగ కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) సినిమా విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, భావోద్వేగాలతో నిండిన సన్నివేశాలు, హృదయానికి హత్తుకునే పాటలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. పండుగ సీజన్‌కు తగ్గట్టుగా వినోదం, భావం రెండింటినీ సమపాళ్లలో అందించడంతో…




