
AP Deputy CM శ్రీ పవన్ కళ్యాణ్ గారిచే’ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తకావిష్కరణ
అక్షరమంటే ప్రేమ…పుస్తకమంటే మమకారం..రచన, రచయితలపై గౌరవం.. ప్రజలపై ప్రేమతో సమాజోద్ధారణ కోసం కలం కదిపే రచయితలెందరో ఉన్నారు.వారిలో ప్రముఖులు శ్రీమతి లక్ష్మీముర్డేశ్వర్ పురి గారు. నాయిక మాలతి, ఆమె సోదరి కమల పాత్రలతో పితృస్వామ్య నిబంధనలను అధిగమించి రాజకీయ, సాంస్కృతిక తిరుగుబాటుతో ఎలా జీవితంలో రాణించాలో అనే ఇతివృత్తాన్ని నేటి మహిళా లోకానికి తెలిసేలా అక్షర రూపమిచ్చారు. ఇదే నవలను తెలుగులోకి‘ఆమె సూర్యుడిని కబళించింది’ పేరుతో అనువదించడం.. ఆ పుస్తకాన్ని మహిళా సాధికారతను కోరుకునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…