Mega Star Chiranjeevi: 34 ఏళ్ల రౌడీ అల్లుడు

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని కాంబినేషన్లు బాక్సాఫీస్‌పై కనకవర్షం కురిపించాయి. వాటిల్లో మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ ఇద్దరూ కలసి చేసిన ప్రతి చిత్రం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేపింది. అలాంటి అద్భుతమైన కల్ట్ మాసివ్ బ్లాక్ బస్టర్ రౌడీ అల్లుడు.1991 అక్టోబర్ 18న రిలీజ్ అయిన రౌడీ అల్లుడు సినిమా విడుదలై నేటికి 34 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రౌడీ అల్లుడు పై స్పెషల్ స్టోరీ…

Read More