
80s Super Stars @Single Frame
80వ దశకంలో సౌత్ ఇండియా వెండితెరను ఏలిన తారలంతా ఒకేచోటకు చేరి స్టార్డం కంటే ఫ్రెండ్షిప్ ఫరెవర్ అంటూ ఇప్పుడు మరోసారి నిజజీవితంలో ఒకే ఫ్రేమ్‌లో తలుక్కున మెరిశారు. సౌత్ ఇండియా సినిమా రంగానికి గోల్డెన్ ఎరా గా నిలిచిన 1980ల తరం నటీనటులు, ఈసారి చెన్నైలో ‘80s Stars Reunion’ పేరిట మళ్లీ కలుసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి,విక్టరీ వెంకటేశ్, రాధ, సుహాసిని, జయసుధ, రమ్యకృష్ణ, ఖుష్బూ, రేవతి, నదియా, ప్రభు, భానుచందర్, జాకీ శ్రాఫ్, సురేష్…