Mega Victory Pongal: ఈ సంక్రాంతికి డబుల్ ట్రీట్
సంక్రాంతి 2026కు తెలుగు సినిమా ప్రేక్షకులకు డబుల్ ఫెస్టివల్ ట్రీట్ రాబోతోంది!మెగాస్టార్ *చిరంజీవి– విక్టరీ వెంకటేశ్ కలసి తెరపై సందడి చేయనున్న చిత్రం ‘మన శంకరవరప్రసాదారు’. ఈ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం మన శంకర వరప్రసాద్ గారు మూవీస్ సెట్లోకి విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఇచ్చారు.ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో లో చిరు వెంకీకి వెల్కమ్ చెప్పారు.ఈ వీడియో ను చిరు తన x ఖాతాలో పోస్ట్…




