Acting workshop : ఔత్సాహిక నటీనటులకు విలువైన వేదిక — రవీంద్రభారతిలో యాక్టింగ్ వర్క్‌షాప్‌కు విశేష స్పందన
హైదరాబాద్ : పబ్లిక్ టాక్ టివి ( శ్రీనివాస్ నేదునూరి & గుర్రపు విజయ్ కుమార్ ) రవీంద్రభారతిలో పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్లో ఔత్సాహిక నటీనటుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాక్టింగ్ వర్క్‌షాప్‌కు విశేష స్పందన లభించింది.ఈ వర్క్‌షాప్‌ను అన్నపూర్ణ క్రియేషన్స్, వినోద్ ఫిల్మ్ అకాడమీ, పాప్‌కార్న్ థియేటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినోద్ ఫిల్మ్ అకాడమీ ఫౌండర్ కిషోర్ దాస్, నటుడు నువ్వుల వినోద్ కుమార్, దర్శకులు తల్లాడ సాయికృష్ణ,…




