Bobbili Muncipality ; బొబ్బిలి మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులను సన్మానించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డుకు బొబ్బిలి పట్టణం ఎంపికయింది. ఈ అవార్డు రావడానికి కారకులైన పారిశుద్ధ్య కార్మికులను అక్టోబర్ 10న గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, బొబ్బిలికి స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు దక్కడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర చాలా కీలకమని, వారి సేవలు వెలకట్టలేమని అన్నారు..వారు లేకపోతే ప్రజారోగ్యం కుంటుపడుతుందని, కోవిడ్ సమయంలో తమ ప్రాణాలని…

Read More