MSG Peddi Reddy Full Video Song out:బాక్సాఫీస్ ‘బాస్’ విధ్వంసం: 358 కోట్లతో చిరు సరికొత్త రికార్డు.. ‘పెద్ది రెడ్డి’ వీడియో సాంగ్ అవుట్!
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రం థియేటర్లలో రికార్డుల వేటను కొనసాగిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ, ఇప్పటికే *358 కోట్ల రూపాయల గ్రాస్* వసూళ్లతో ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. థియేటర్లలో పూనకాలు తెప్పించిన ‘పెద్ది రెడ్డి’ సాంగ్! ఈ సినిమాలో ప్రేక్షకులకు అసలైన ‘కిక్’ ఇచ్చిన అంశం పెద్ది రెడ్డి సాంగ్.థియేటర్లలో ఈ పాట వస్తున్నప్పుడు…




