Bussa Vijetha Awards -2025 : నవంబర్ లో బుస్సా విజేత అవార్డ్స్ – ప్రముఖుల ప్రశంసలు
హైదరాబాద్,పబ్లిక్ టాక్ టీవీ:బుస్సా ఫిల్మి ఫోకస్ డిజిటల్ పత్రిక తన ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నవంబర్‌లో బుస్సా విజేత అవార్డ్స్ 2025 ను ఘనంగా నిర్వహించబోతోంది. పత్రిక సంపాదకుడు బుస్సా బాలరాజు ఈ అవార్డ్స్ ద్వారా సినిమా, టెలివిజన్, వ్యాపారం, ఆరోగ్యం, సేవా రంగం, విద్య, పత్రికా రంగం వంటి విభిన్న రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ అవార్డుల సందర్భంగా పలువురు ప్రముఖులు బుస్సా బాలరాజుకు తమ శుభాకాంక్షలు తెలిపారు.వారిలో…




