విజయ్ దేవరకొండ – కీర్తి సురేశ్ జంటగా కొత్త సినిమా ‘రౌడీ జనార్ధన్’ ప్రారంభం

వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ‘లైగర్’ మూవీ డిజాస్టర్. తరువాత డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న విజయ్, మరో కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈరోజు శనివారం అక్టోబర్ 11 న విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘రౌడీ జనార్ధన్’ (Rowdy Janardhan) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాను ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. మాస్, యాక్షన్, ఎమోషన్ మేళవించిన…

Read More