విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ టీజర్: ‘బిచ్చగాడు’ కాంబో మళ్ళీ మ్యాజిక్ చేయబోతోందా?
‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మల్టీ టాలెంటెడ్ నటుడు విజయ్ ఆంటోనీ. చాలా కాలం తర్వాత, ఆ బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు శశి తో కలిసి విజయ్ ఆంటోనీ చేస్తున్న తాజా చిత్రం వంద దేవుళ్ళు తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేస్తోంది. ఆసక్తిని రేకెత్తిస్తున్న టీజర్‘వంద దేవుళ్ళు’ టీజర్ చూస్తుంటే, దర్శకుడు శశి మరోసారి బలమైన ఎమోషనల్ పాయింట్‌ను…




