NTR ‘Dragon’ Glimpse: ‘డ్రాగన్’గా మారిన ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన విధ్వంసం ఇదే!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), తారక్ కలయికలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకూ, మే 20న తారక్ పుట్టినరోజు (HBD NTR) సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి అధికారికంగా ‘డ్రాగన్’ (Dragon) అనే పవర్ఫుల్…




