డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “నా తెలుగోడు” సినిమా
డాక్టర్-నటుడు *హరినాథ్ పోలిచర్ల* హీరోగా, రచన-దర్శకత్వం-నిర్మాణం వహిస్తూ డ్రీం టీం ప్రొడక్షన్స్ పై తెరకెక్కిన “నా తెలుగోడు” సినిమా డిసెంబర్ 12వ తేదీన విడుదలకు సిద్ధమైంది. తనికెళ్ళ భరణి, రఘు బాబు, జరీనా వహాబ్, నిధి పాల్, రోనీ కౌలా, సుఫియా తన్వీర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీని మళ్లీ, సంగీతాన్ని శివ అందించగా, ఎడిటింగ్‌ను రమణ చేశారు. చంద్రబోస్, గడ్డం వీరు ఈ చిత్రంలోని పాటలు రచించారు. సినిమా రిలీజ్ సందర్భంగా మీడియాతో హరినాథ్…




