Happy Birthday Sushmita Konidela: From Mega Daughter to Successful Producer
మెగా తనయ, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘సుస్మిత కొణిదెల’కు జన్మదిన శుభాకాంక్షలు! తెలుగు సినీ యవనికపై ఒక ధ్రువతారగా వెలుగుతున్న మెగాస్టార్ చిరంజీవి గారి వారసురాలిగా అడుగుపెట్టి, తనదైన ముద్ర వేసుకుంటున్న శ్రీమతి సుస్మిత కొణిదెల నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అఖిల భారత చిరంజీవి యువత మరియు మెగా అభిమానుల తరపున ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు. నాడు గారాల పట్టి.. నేడు విజయ వనిత ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి చేయి పట్టి నడిచిన…




