Public Talk Tv వెబ్సైట్ లాంచ్ చేసిన Iconic infra group మేనేజింగ్ డైరెక్టర్ రామరాజు గారు

తెలుగు మీడియా,సినీ రంగాలలో సుదీర్ఘ అనుభవం కలిగిన గుర్రపు విజయ్ కుమార్, శ్రీనివాస్ నేదునూరి ఆధ్వర్యంలో విజయదశమి పర్వదినాన పబ్లిక్ టాక్ టీవీ డాట్ కం (www.publictalktv.com),పబ్లిక్ టాక్ టీవీ 360 (public talk tv 360)YouTube చానల్ గ్రాండ్ గా లాంచ్ అయింది. దిల్సుఖ్నగర్ చైతన్యపురి లో శ్రీశ్రీశ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో జరిగిన ఈ వెబ్సైట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రామరాజు గారు విచ్చేసి పబ్లిక్…

Read More

విజయ చిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై కొత్త సినిమా విజయదశమి సందర్భంగా పూజాకార్యక్రమాలు

విజయ చిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై గుర్రపు విజయ్ కుమార్ నిర్మాతగా,రవణం సత్య కుమార్ సహ నిర్మాతగా శ్రీనివాస్ నేదునూరి డైరెక్షన్ లో కొత్త సినిమా విజయదశమి సందర్భంగా పూజాకార్యక్రమాలు జరిగాయి. విజయ చిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 ప్రాజెక్ట్ పూజాకార్యక్రమాలు చైతన్యపురి శ్రీశ్రీశ్రీ లక్ష్మీగణపతి దేవస్థానంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐకానిక్ infra గ్రూపు రామరాజు గారు విచ్చేసి ఫస్ట్ షాట్ క్లాప్ కొట్టి యూనిట్ కు అభినందనలు తెలిపారు….

Read More

PRODUCER GURRAPU VIJAY KUMAR : వెండితెరపై అరుదైన బొమ్మ ..మైనావతి

సినిమా అతని ప్రాణం…సినిమా అతని ధ్యానం…సినిమానే అతని సర్వస్వం. ఆయనే అభిరుచిగల నిర్మాత గుర్రపు విజయ్ కుమార్అభిరుచికి ఆలోచన తోడైంది..వెండితెరపై తన కల సాకారమైంది. అరుదయిన చిత్రం మైనావతి ఈ మధ్య రిలీజయి బ్లాక్బస్టర్ హిట్ అయిన బలగం మూవీ చూసారు కదా..ఈ సినిమాలో క్లైమాక్స్ సాంగ్ కి ఓ ప్రత్యేకత ఉంది. ఒక పాటతో సినిమాను తారాస్థాయికి తీసుకువెళ్ళి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేశారు. ఒక్క పాటతో కథను రక్తికట్టించే విధానానికి దర్శకుడిని శభాష్ అనకుండా…

Read More