Janasena : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీ రామ్ తాళ్లూరి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
కళా రంగంలో సినిమాలపై అభిరుచి కలిగిన నిర్మాత.. సాఫ్ట్ వేర్ రంగంలో దక్షత కలిగిన వ్యాపారవేత్త ప్రజాసేవపై అపారమైన గౌరవం ఉన్న మానవతా మూర్తి..శ్రీ రామ్ తాళ్లూరి గారు.. ఐటీరంగ నిపుణుడిగా సాఫ్ట్ వేర్ కంపెనీ వ్యవస్థాపకుడిగా ఉంటూనే..అటు సినీ రంగాన నిర్మాతగా సినిమాలు నిర్మించిన శ్రీ రామ్ తాళ్లూరిగారు ప్రస్థానం ఎంతైనా అభినందనీయం. మరోవైపు ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్లో భాగమై జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ ఎదుగుదలలో…




