అభిలాష చిత్రానికి 43 ఏళ్లు: ఉరిశిక్ష అనే వ్యవస్థనే ప్రశ్నించిన మెగాస్టార్ క్లాసిక్!
అభిలాషకు 43 ఏళ్లు: ఉరిశిక్షపై మెగాస్టార్ చిరంజీవి సంధించిన ధర్మయుద్ధం తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి వాటిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘అభిలాష’ అగ్రస్థానంలో ఉంటుంది. నేటితో ఈ అద్భుత చిత్రం విడుదలై 43 ఏళ్లు పూర్తి చేసుకుంది. కేవలం కమర్షియల్ హంగులతోనే కాకుండా, సామాజిక స్పృహ కలిగించే కథతో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. వ్యవస్థపై ధర్మయుద్ధం ఉరిశిక్ష అనే చట్టాన్ని రద్దు చేయాలని, ఒక…




