ఉస్తాద్ భగత్ సింగ్ ధమాకా: మార్చి 14న ట్రైలర్.. ఉగాదికి థియేటర్లలో రచ్చ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పించే వార్త వచ్చేసింది. మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) బాక్సాఫీస్ వద్ద తన ప్రతాపాన్ని చూపించడానికి సిద్ధమైంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ గురించి మేకర్స్ తాజాగా ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మార్చి 14న ‘ఎంటర్టైనింగ్ ఎక్స్ప్లోజన్’! సినిమాపై అంచనాలను భారీగా పెంచుతూ, మార్చి 14న ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేయబోతున్నారు. “An entertaining…




