Mega158 :మెగాస్టార్ ‘బీస్ట్’ మోడ్.. సరికొత్త రికార్డుల వేటకు సిద్ధం
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన సరికొత్త చిత్రం #Mega158 తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త విధ్వంసానికి సిద్ధమవుతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడే విడుదలైన ఒక ప్రత్యేక వీడియోలో చిరంజీవి వర్కౌట్స్ చేస్తున్న తీరు, ఆయన డెడికేషన్ చూసి మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. జిమ్లో చెమటోడుస్తున్న మెగాస్టార్ (Beast-Level…




