Megastar chiranjeevi -King Nagarjuna: దీపావళి సందడిలో చిరు & నాగ్ దంపతులు
మెగా ఇంట్లో దీపావళి సందడి మెగాస్టార్ చిరంజీవి,, కింగ్ నాగార్జున మధ్య ఎంత స్నేహం ఉంటుందో మనందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్ విషయాలను, జయాపజయాల విషయంలోనూ ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ, ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ఇక పండుగల విషయానికొస్తే కింగ్ నాగార్జున మెగాస్టార్ చిరంజీవి విషెస్ చేయడం కలవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ దీపావళి విషయానికొస్తే దీపావళి విషెస్ చెప్పేందుకు కింగ్ నాగార్జున అమల దంపతులు మెగాస్టార్ చిరంజీవి దంపతులను కలిశారు. మామూలుగా అయితే…




