BOBBILI AYYAPPA PADI PUJA:బొబ్బిలి కోటలో అయ్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు
బొబ్బిలి నియోజకవర్గంతేదీ 10-11-2025, PUBLIC TALK TV BHAKTHI ప్రతియేటా కార్తీక మాసమునందు బొబ్బిలి కోటలో అయ్యప్ప పడిపూజను గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారు జరిపిస్తారు.. ఈరోజు ఉదయం గం॥8:30 లకు అయ్యప్ప పడిపూజను ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ప్రారంభించారు.. ఈ పూజలో సుమారు 2500 మంది అయ్యప్ప స్వాములు, భవానీలు, శివ స్వాములు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.. శ్రీ మరడాన రవి గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ, భజనలు…




