బొబ్బిలి నియోజకవర్గం: వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన

బొబ్బిలి నియోజకవర్గంతేదీ 29-10-2025 గంగన్నపాడు గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు.. బొబ్బిలి నియోజకవర్గంలో “మొంథా తుఫాను” ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు.. తెర్లాం మండలం, గంగన్నపాడు గ్రామం చుట్టు పక్కన ఉన్న చెరువులు నిండిపోవడం వలన గ్రామంలోకి నీరు చేరడం జరిగింది.. గౌరవ ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ఈరోజు గంగన్నపాడు గ్రామంలో ముంపు ప్రాంతాన్ని సందర్శించి, వారికి కావలసిన సహాయాన్ని…

Read More