Manchu Vishnu:మంచు వారింట దీపావళి సందడి
మోహన్ బాబు ఇంట్లో దీపావళి సందడి… మంచు కుటుంబం ఒక్కచోట, కానీ మనోజ్ ఫ్యామిలీ & మంచు లక్ష్మీ లేకపోవడం అభిమానులకు కాస్త నిరాశ కలిగించింది. మంచు కుటుంబం ఇంట్లో దీపావళి వేడుకలు ఈసారి సందడిగా జరిగాయి. ప్రముఖ నటుడు, నిర్మాత డా. మోహన్ బాబు గారి నివాసంలో దీపావళి పండుగ వేడుకలుకుటుంబ సభ్యులంతా కలిసి దీపాలు వెలిగించి, పటాకులు పేల్చి, ఆనందంగా దీపావళిని జరుపుకున్నారు. మంచు విష్ణు ఫ్యామిలీతో పాటు తల్లిదండ్రులతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు….




