Ram Charan: ప్రధాన మంత్రిని కలిసిన రామ్ చరణ్ దంపతులు
గ్లోబల్ స్టార్ రామ్చరణ్ మరోసారి తన సామాజిక చైతన్యాన్ని, క్రీడల పట్ల ఉన్న అభిరుచిని చాటుకున్నారు. ఇటీవల ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని న్యూ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో అనిల్ కామినేని ప్రారంభించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (Archery Premier League) విజయంపై ప్రధానమంత్రితో చర్చించారు. రామ్చరణ్ మాట్లాడుతూ, “ప్రధానమంత్రి గారికి క్రీడల పట్ల ఉన్న మక్కువ నిజంగా అభినందనీయం. ఆయన దృష్టిలో ప్రతి క్రీడ భారత యువతను మరింత…




