TGFA వేడుకకు మెగాస్టార్‌కు ఆహ్వానం: మార్చి 19న అవార్డు ప్రదానం!
మెగాస్టార్ ని ఆహ్వానించిన దిల్ రాజు, ప్రియాంక ఐఏఎస్ మెగాస్టార్ చిరంజీవికి ‘ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్’: మార్చి 19న గ్రాండ్ ఈవెంట్! తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారాల పర్వం మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న TGFA (Gaddar Awards) వేడుకల్లో భాగంగా, మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక అరుదైన గౌరవం వరించనుంది. భారతీయ సినిమాకు ఆయన చేసిన అసమానమైన సేవలకు గుర్తింపుగా ‘ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్’ (NTR National Film Award)…




