Headlines

TDP Party :బొబ్బిలిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు: సీనియర్ కార్యకర్తలతో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే బేబీ నాయన

టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బొబ్బిలి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు.. తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ నేటికి 44 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు..బొబ్బిలి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మరియు పట్టణంలో ఉన్న ప్రతి వార్డులో టీడీపీ శ్రేణులు పార్టీ జెండాను ఎగురవేసి పార్టీ ఆవిర్భావ వేడుకలను జరుపుకున్నారు.. అనంతరం, బొబ్బిలి కోటలో ఏర్పాటు చేసిన జెండా…

Read More