‘U/A’ సర్టిఫికేట్‌తో ఊరమాస్ హంగామా :ఉత్కంఠ రేపుతున్న రామ్ చరణ్ ‘పెద్ది’ పోస్టర్.. సెన్సార్ పూర్తి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ రా ఎండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ అండ్ రిలీజ్ డేట్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్తో సరికొత్త పోస్టర్ విడుదలైంది….




