POWER STAR – MSG: మెగాస్టార్ బాక్సాఫీస్ ప్రభంజనం: ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందనలు!
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. మెగా అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం కాసుల వర్షం కురిపిస్తోంది. రూ. 300 కోట్ల క్లబ్లో మెగాస్టార్ ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. చిరంజీవి గారి సుదీర్ఘ సినీ ప్రస్థానంలోనే ఇది అతిపెద్ద విజయంగా నిలవడం…




