మోహన్ లాల్ మరో యాక్షన్ థ్రిల్లర్ తో రెడీ

మోహన్‌లాల్ కొత్త సినిమా ‘వృషభ’ విడుదల తేదీ ప్రకటించారు!. ఈ ఏడాది వరుస హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, ఇప్పుడు తన ఐదో సినిమాతో తెరపై మళ్లీ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ‘ఎల్ 2: ఎంపురాన్’, ‘కన్నప్ప’, ‘తుడరుమ్’, ‘హృదయపూర్వం’ వంటి చిత్రాలతో తన నటనతో కట్టిపడేసిన ఈ స్టార్ హీరో ‘వృషభ’ ద్వారా కొత్త యాక్షన్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. నంద కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇటీవల…

Read More