OG – Let’s Go Johny Full Song :ఓజీ’లో ‘లెట్స్ గో జానీ’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

పవన్ కల్యాణ్ నటించిన తాజా బ్లాక్‌బస్టర్ *‘ఓజీ’ (OG)* నుంచి మరో స్పెషల్ ట్రీట్ వచ్చేసింది. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన **‘లెట్స్ గో జానీ’ (Lets Go Johnny)** ఫుల్ వీడియో సాంగ్ తాజాగా విడుదలైంది. రమణ గోగుల రూపొందించిన *‘జానీ’*లోని లెట్స్ గో జానీ, *‘తమ్ముడు’*లోని ట్రావెలింగ్ సోల్జర్* పాటలను ఈ చిత్రంలో రీమిక్స్ చేయడం విశేషం. యాక్షన్ సీన్స్ సమయంలో ఈ క్లాసిక్ ట్యూన్స్ వినిపించడం అభిమానులను నోస్టాల్జిక్‌గా ముంచెత్తుతోంది. ఈ పాటను…

Read More

మోహన్ లాల్ మరో యాక్షన్ థ్రిల్లర్ తో రెడీ

మోహన్‌లాల్ కొత్త సినిమా ‘వృషభ’ విడుదల తేదీ ప్రకటించారు!. ఈ ఏడాది వరుస హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, ఇప్పుడు తన ఐదో సినిమాతో తెరపై మళ్లీ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ‘ఎల్ 2: ఎంపురాన్’, ‘కన్నప్ప’, ‘తుడరుమ్’, ‘హృదయపూర్వం’ వంటి చిత్రాలతో తన నటనతో కట్టిపడేసిన ఈ స్టార్ హీరో ‘వృషభ’ ద్వారా కొత్త యాక్షన్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. నంద కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇటీవల…

Read More