Actor Vinod kumar Nuvvula Special Story : వినోద్ ఫిలిం అకాడమీ ఫౌండర్ & నటుడు వినోద్ కుమార్ నువ్వుల
Public Talk TV ,Hyderabad: సినిమా అతని తపన… సినిమా అతని సాధన… సినిమా అతని స్ఫూర్తి…సినిమా అతనికి వృత్తి .. సినిమా అతని విధి..,సినిమా అతని జీవన వేదం. సినిమానే అతని సర్వస్వం…ఇవే నటుడిగా తన స్థానాన్ని శిఖరాగ్రానికి చేర్చిన ఆయుధాలు.ఆయన మరెవరో కాదు..సినీ కళామతల్లి ముద్దు బిడ్డ..నటుడిగా విభిన్న పాత్రలు పోషిస్తూ , తనలాంటి నటులకు మరెందరికో వినోద్ ఫిలిం అకాడమీ ద్వారా నటనలో శిక్షణ ఇస్తూ సినీ పరిశ్రమకు కొత్త నటీనటులను అందిస్తూ..పలువురి…




