Headlines

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘ది రెడ్ బ్యాగ్’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్!

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో కంటెంట్ ఉన్న చిత్రాలకు ఆదరణ పెరుగుతోంది. కేవలం భారీ బడ్జెట్ మాత్రమే కాకుండా, వినూత్నమైన కథాంశంతో వచ్చే సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలోనూ, ఓటీటీల్లోనూ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికరమైన బ్యాగ్ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను యువ హీరో దినేష్ తేజ్, ప్రముఖ రైటర్ మరియు డైరెక్టర్ హరి ప్రసాద్ సంయుక్తంగా విడుదల…

Read More

విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ టీజర్: ‘బిచ్చగాడు’ కాంబో మళ్ళీ మ్యాజిక్ చేయబోతోందా?

‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మల్టీ టాలెంటెడ్ నటుడు విజయ్ ఆంటోనీ. చాలా కాలం తర్వాత, ఆ బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు శశి తో కలిసి విజయ్ ఆంటోనీ చేస్తున్న తాజా చిత్రం వంద దేవుళ్ళు తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేస్తోంది. ఆసక్తిని రేకెత్తిస్తున్న టీజర్‘వంద దేవుళ్ళు’ టీజర్ చూస్తుంటే, దర్శకుడు శశి మరోసారి బలమైన ఎమోషనల్ పాయింట్‌ను…

Read More

POWER STAR – MSG: మెగాస్టార్ బాక్సాఫీస్ ప్రభంజనం: ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందనలు!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. మెగా అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం కాసుల వర్షం కురిపిస్తోంది. రూ. 300 కోట్ల క్లబ్‌లో మెగాస్టార్ ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. చిరంజీవి గారి సుదీర్ఘ సినీ ప్రస్థానంలోనే ఇది అతిపెద్ద విజయంగా నిలవడం…

Read More

Varanasi :పారిస్‌లో ‘వారణాసి’ హిస్టరీ: ఐకానిక్ థియేటర్‌లో మహేష్ బాబు టీజర్.. తొలి భారతీయ చిత్రంగా రికార్డు!

పారిస్/హైదరాబాద్: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi) విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా పారిస్‌లోని ప్రతిష్టాత్మకమైన ‘లే గ్రాండ్ రెక్స్’ (Le Grand Rex) థియేటర్‌లో ఈ చిత్ర టైటిల్ టీజర్‌ను ప్రదర్శించారు. తద్వారా విడుదలకు ముందే ఈ ఐకానిక్ వేదికపై గ్లింప్స్ ప్రదర్శితమైన తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ వేదికపై అద్భుత స్పందన…

Read More

Shiva Movie: శివ రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి ట్వీట్ కు ఆర్జీవీ రిప్లై

వ్యక్తిత్వంలో ఆయనొక శిఖరం…అందుకే “చిరంజీవి” గారి కీర్తి అనితర సాధ్యం..!!🙏🙏🙏Megastar #Chiranjeevi గారికి తెలిసింది ఒకటే –ప్రేమ ప్రేమ ప్రేమ! మెగాస్టార్ చిరంజీవి గారి వ్యక్తిత్వం గురించి ఎందుకు మళ్ళీ ప్రస్తావించవలసి వచ్చిందంటే శివ మూవీ రిలీజ్ సందర్భంగా శివ టీంను అభినందిస్తూ చిరు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన తొలి సినిమా ‘శివ’ (Shiva) రీ రిలీజ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram…

Read More

Megastar chiranjeevi -King Nagarjuna: దీపావళి సందడిలో చిరు & నాగ్ దంపతులు

మెగా ఇంట్లో దీపావళి సందడి మెగాస్టార్ చిరంజీవి,, కింగ్ నాగార్జున మధ్య ఎంత స్నేహం ఉంటుందో మనందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్ విషయాలను, జయాపజయాల విషయంలోనూ ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ, ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ఇక పండుగల విషయానికొస్తే కింగ్ నాగార్జున మెగాస్టార్ చిరంజీవి విషెస్ చేయడం కలవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ దీపావళి విషయానికొస్తే దీపావళి విషెస్ చెప్పేందుకు కింగ్ నాగార్జున అమల దంపతులు మెగాస్టార్ చిరంజీవి దంపతులను కలిశారు. మామూలుగా అయితే…

Read More

Vijay Devarakonda car accident : విజయ్ దేవరకొండ కారు ప్రమాదం

సినీనటుడు విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు సోమవారం స్వల్ప ప్రమాదానికి గురైంది. 44వ జాతీయ రహదారిపై పత్తిమిల్లు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, విజయ్ దేవరకొండ పుట్టపర్తి వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా, ముందు వెళ్తున్న బొలెరో వాహనం సిగ్నల్ ఇవ్వకుండా పక్కకు తిప్పడంతో, వెనక వస్తున్న విజయ్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ దేవరకొండ, ఆయన మేనేజర్ రవికాంత్ యాదవ్, డ్రైవర్ అందె శ్రీకాంత్ ఎవరూ గాయపడలేదు. కారుకు స్వల్ప…

Read More