Bussa Vijetha Awards -2025 : నవంబర్ లో బుస్సా విజేత అవార్డ్స్ – ప్రముఖుల ప్రశంసలు

హైదరాబాద్‌,పబ్లిక్ టాక్ టీవీ:బుస్సా ఫిల్మి ఫోకస్ డిజిటల్ పత్రిక తన ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నవంబర్‌లో బుస్సా విజేత అవార్డ్స్ 2025 ను ఘనంగా నిర్వహించబోతోంది. పత్రిక సంపాదకుడు బుస్సా బాలరాజు ఈ అవార్డ్స్ ద్వారా సినిమా, టెలివిజన్, వ్యాపారం, ఆరోగ్యం, సేవా రంగం, విద్య, పత్రికా రంగం వంటి విభిన్న రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ అవార్డుల సందర్భంగా పలువురు ప్రముఖులు బుస్సా బాలరాజుకు తమ శుభాకాంక్షలు తెలిపారు.వారిలో…

Read More

Acting workshop : ఔత్సాహిక నటీనటులకు విలువైన వేదిక — రవీంద్రభారతిలో యాక్టింగ్ వర్క్‌షాప్‌కు విశేష స్పందన

హైదరాబాద్‌ : పబ్లిక్ టాక్ టివి ( శ్రీనివాస్ నేదునూరి & గుర్రపు విజయ్ కుమార్ ) రవీంద్రభారతిలో పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో ఔత్సాహిక నటీనటుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాక్టింగ్ వర్క్‌షాప్‌కు విశేష స్పందన లభించింది.ఈ వర్క్‌షాప్‌ను అన్నపూర్ణ క్రియేషన్స్, వినోద్ ఫిల్మ్ అకాడమీ, పాప్‌కార్న్ థియేటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినోద్ ఫిల్మ్ అకాడమీ ఫౌండర్ కిషోర్ దాస్, నటుడు నువ్వుల వినోద్ కుమార్, దర్శకులు తల్లాడ సాయికృష్ణ,…

Read More