విజయ్ దేవరకొండ – కీర్తి సురేశ్ జంటగా కొత్త సినిమా ‘రౌడీ జనార్ధన్’ ప్రారంభం

వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ‘లైగర్’ మూవీ డిజాస్టర్. తరువాత డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న విజయ్, మరో కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈరోజు శనివారం అక్టోబర్ 11 న విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘రౌడీ జనార్ధన్’ (Rowdy Janardhan) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాను ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. మాస్, యాక్షన్, ఎమోషన్ మేళవించిన…

Read More

King 100లో *మన్మథుడు*తో టబు

నాగార్జున వందో చిత్రం ‘కింగ్ 100’లో టబు కీలక పాత్రలో నటించనున్నారు. ‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత మళ్లీ కలిసిన ఈ జంటపై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి రేగుతోంది. తమిళ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్స్ జంట అనగానే టక్కున గుర్తొచ్చే.అరుదైన జంటల్లో **నాగార్జున–టబు కాంబినేషన్** ఒకటి..(Nagarjuna -Tabu Cambo)‘కృష్ణ వంశీ డైరెక్షన్ లో వచ్చిన నిన్నే పెళ్లాడతా’ చిత్రంలో నాగ్ , టబు మధ్య…

Read More