
Vijay – Rashmika Engagement :విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా ఎంగేజ్మెంట్
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా ఎంగేజ్మెంట్ హైదరాబాద్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది.అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాపులర్ ప్రేమ జంటగా నిలిచిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా చివరికి తమ ప్రేమకథను సుఖాంతం చేసుకుని అధికారికం చేశారు. ఇద్దరి ఎంగేజ్మెంట్ వేడుక హైదరాబాద్లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగింది. సినిమాల ద్వారా కలసిన ఈ జంట రియల్ లైఫ్లో కూడా…