Guntur, AP : Sri Tulasi Ramachandra prabhu – వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన దార్శనికుడు

గౌరవనీయులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త మరియు విద్యాదాత, సరస్వతీ పుత్రులు, శ్రీ తులసీ రామచంద్ర ప్రభు గారికి నమస్కారములు. గుంటూరు లో ఎన్నో పరిశ్రమలు స్థాపించి, వేలాదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. సాధారణంగా తెలుగు వ్యక్తులు వసతులు పుష్కలంగా ఉండే హైదరాబాద్‌ వంటి నగరాల్లోనే పరిశ్రమలు స్థాపించాలని కోరుకుంటారు. కానీ, శ్రీ రామచంద్ర ప్రభు గారు అందుకు భిన్నంగా తాను పుట్టి పెరిగిన గుంటూరులోనే పరిశ్రమలన్నీ స్థాపించి, మాతృభూమిపైన మమకారంతో పాటు, అక్కడ లోకల్‌ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారు…

Read More