ఉస్తాద్ రాకతో బాక్సాఫీస్ షేక్! నేడే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ లాంచ్ – విడుదల తేదీ ఖరారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాను ఊపేసే అప్‌డేట్ వచ్చేసింది. నేడు సాయంత్రం 6:30 గంటలకు ట్రైలర్ బ్లాస్ట్! ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న #UBSTrailer నేడు సాయంత్రం 6:30…




