
Vijay Devarakonda car accident : విజయ్ దేవరకొండ కారు ప్రమాదం
సినీనటుడు విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు సోమవారం స్వల్ప ప్రమాదానికి గురైంది. 44వ జాతీయ రహదారిపై పత్తిమిల్లు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, విజయ్ దేవరకొండ పుట్టపర్తి వెళ్లి తిరిగి హైదరాబాద్కు వస్తుండగా, ముందు వెళ్తున్న బొలెరో వాహనం సిగ్నల్ ఇవ్వకుండా పక్కకు తిప్పడంతో, వెనక వస్తున్న విజయ్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ దేవరకొండ, ఆయన మేనేజర్ రవికాంత్ యాదవ్, డ్రైవర్ అందె శ్రీకాంత్ ఎవరూ గాయపడలేదు. కారుకు స్వల్ప…